India Vs England 5th Test: Will Rain Stop Play On Day 5 And Save Indian Team's Defeat? | భారత్ ఓటమి నుంచి గట్టెక్కాలంటే మాత్రం వరుణుడు కరుణించాలి. భారీ వర్షంతో చివరి రోజు ఆట పూర్తిగా తుడుచుకుపెట్టుకోపోవాలి. అప్పుడు మ్యాచ్ డ్రా అయి సిరీస్ 2-1తో భారత్ వశం అవుతోంది.అప్పుడు వికెట్ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. వాతావరణం చల్లగా మారి బంతి స్వింగ్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం దిగ్గజ బ్యాటర్ల వల్ల కూడా సాధ్యం కాదు. అప్పుడు భారత బౌలర్లు చెలరేగి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేస్తే విజయం భారత్ సొంతమవుతోంది. ప్రస్తుతం టీమిండియా ముందున్న ఏకైక మార్గం ఇదొక్కటే.

#IndiaVsEngland
#Teamindia
#INDvsENG5thTestHighlights